మార్చి 14వ తెదీన జేపీగారితొ జరిగినటువంటి కాన్‌ఫరెన్స్ కాల్లొ NRI_Satta గ్రూప్ పాల్గొనడం జరిగింది. అప్పటిదాకా (దాదాపు రాత్రి 11, భారత్ లొ సమయం) వైజాగ్ లొ పలు కార్యక్రమాలలొ పాల్గొనికుడా చాలా ఓపీకతొ ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఆయన వ్యాక్యలు:
1. ఈ వేల మూడు కుటుంబాలు, వాటికొసం రాజకీయం అయిపొయింది. కాంగ్రెస్ కావచ్చు, తెలుగు దెశం కావచ్చు, ప్రజ రాజ్యం కావచ్చు. కులాల పేర్లు పెట్టొ మరో పేరు పెట్టొ ఇది కేవలం మూడు కుటుంబాల భవిష్యత్తు కొసం అయిపొయింది. అందుకనే లొక్ సత్తా ఒక పవర్ ఫుల్ క్యాంపైన్ లాంచి చెసింది - రాష్ట్రాన్ని గెలిపించండి మూడు కుటుంబాలని కాదు అని.ప్రతి కుటుంబం లొను, ప్రతి ఒక్కల్లలొ కుడా ఓ కసి ఉంది దాని గురించి, ఇది నిజం కుడా, జరుగుతొంది నిజం, పూర్తిగా రాజకీయాలని వ్యాపారంగా మార్చేసారు అందరికి తెలుసా సంగతి.
2. రెండవది, ఈ వేల జరుగుతొంది రాష్ట్రంలొ ఐదు కొట్ల రుపాయిలు లేకపొతె మూడు కొట్ల రుపాయిలు వొట్లు కొంటంకొసం ఖర్చు పెట్టేవాల్లు తప్ప ఇంకొకల్లు అభ్యర్దులయ్యె అవకాశం లేదు రాష్ట్రంలొ. మొట్టమొదటసారిగా లొక్ సత్తా మద్యతరగతి కుటుంబాలనుంచి మనలాంటి కుటుంబాలనుంచి ఒక "PROFESSIONAL OR ENTREPRENEUR" ఉన్నట్లైతె 25-40 లక్షలు మీరు ఖర్చుపెట్టినట్లైతె నిజాయితిగా ప్రజలలొకి వెల్లడం కొసం చెప్పని ఆ ఖర్చు పెట్టుకునేట్లైతె పార్లమెంట్ కీ, 15-20 లక్షలైతే అసెంబ్లీకి పొటీ చేసె అవకాశం, కంపేట్ చేసె అవకాశం గట్టిగా చెసినట్టైతె గెలిచే అవకాశం మొట్టమొదటిసారిగా ముప్పై ఎళ్ళ తరువాత లొక్ సత్తా ద్వార ఎర్పడుతొంది.
3. మూడవది, అందరికీ వొటు వెస్టవుతుందేమొ అని చెప్పి అని, అసలు ఈ వొటు కొనె పార్టిలకి, బ్రాంది పంచే పార్టిలకి వొటు వేస్తే అది వేస్టు లొక్ సత్తాకి తప్ప ఎవరికి వేసినా వేస్టు అది బూడిదలొ పొసిన పన్నీరన్న విషయం స్పశ్టంగా మననుంచి సంకెతంగా వెల్లాలి. సమస్యలని గుర్తించి వాటిని సమర్ధంగా ఎదుర్కొవాలి. నిజాయితిగా ప్రజలముందు పెట్టి మల్లి మల్లి ప్రతి మనిషి అలొచనలలొకుడా ఇది జరిగేపని, ఇది కాక ఎమి జరిగినా కుడా, ఎవరు గెలిచినా మనం ఓడిపొతున్నాం అన్న బాష మననుంచి వెల్లాలి.
పైన మూడికీ లొక్ సత్తా పొరాటం చెస్తొంది. మొత్తం "AUDIO" కొసం "www.peopleforloksatta.org" ని సందర్శించండి.
Tuesday, March 17, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment